ఏపీకి మరో కేంద్రం నుంచి మరో ప్రాజెక్ట్.. రాజమహేంద్రవరంలో స్కిల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌

2 hours ago 1
Skill India International Centre In Andhra Praadesh: ఆంధ్రప్రదేశ్‌లో యువతకు విదేశాల్లో మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్రం నుంచి మరో ప్రాజెక్ట్ ఖాయమైంది. రాజమహేంద్రవరంలో స్కిల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఏర్పాటుకానుంది. ఈ మేరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం కూడా చేసుకున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించి అవసరమైన నైపుణ్య శిక్షణను ఈ సెంటర్‌లో అందిస్తారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో ఈ శిక్షణకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు జరుగుతాయి.
Read Entire Article