ఏపీలోని ఆ పంచాయతీ చాలా ఖరీదు.. ఏకంగా రూ.5 కోట్లు చేసిన అభ్యర్థులు?, జోరుగా చర్చ!

1 hour ago 1
Ayyalurivaripalli Village Elections: ఏపీ మొత్తం మీద మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఒక ఊరి పేరు మార్మోగిపోతోంది. అదే మార్కాపురం జిల్లాలోని అయ్యలూరివారిపల్లి.. ఈ గ్రామంలో జరిగిన ఎన్నికల గురించి చర్చ జరుగుతోంది. అక్కడ ఎన్నికల కోసం అభ్యర్థులు భారీగా డబ్బులు ఖర్చు చేసే ప్రచారం ఉంది. ఒక్కో ఓటుకు ఏకంగా రూ.25 వేలకుపైగా ఖర్చు చేసినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. చివరికి ఆ గ్రామంలో ఫలితాలు ఇలా ఉన్నాయి..
Read Entire Article