కందిపప్పులలో తాండూరు పప్పు వేరు.. 24 శాతం వరకు ప్రొటీన్లు, ఎందుకంత ప్రత్యేకం..?

1 hour ago 1
వికారాబాద్‌ జిల్లాలో పండించే తాండూరు కందిపప్పుకు అధిక ప్రొటీన్లు, ప్రత్యేక రుచి, సువాసన కారణంగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ ప్రాంతంలో లభించే అటాపుల్గైట్‌ బంకమట్టి ఖనిజాల ప్రభావంతో కందిలో 22 నుంచి 24 శాతం ప్రొటీన్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చారిత్రక, సాంస్కృతిక ఆధారాల పరిశీలన అనంతరం 2022 డిసెంబరులో జీఐ గుర్తింపు లభించింది. తాజాగా ఆస్ట్రేలియాకు ఎగుమతులు ప్రారంభమయ్యాయి.
Read Entire Article