రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగంపై కీలక అప్డేట్.. భూసేకరణకు నోటిఫికేషన్, మార్చిలోపు పూర్తి

1 hour ago 1
హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగం నిర్మాణానికి రంగారెడ్డి జిల్లాలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. షాద్‌నగర్‌, కందుకూరు, ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్లలోని 28 గ్రామాల్లో 1,869.30 ఎకరాలను సేకరించి 75.67 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. మూడు దశల్లో భూసేకరణ చేపట్టి వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్ల అనుసంధానంతో ఫ్యూచర్‌ సిటీ, పరిశ్రమలు, దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది.
Read Entire Article