ఏపీకి మరో తుపాను ముప్పు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ హెచ్చరికలు
1 year ago
47
ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. శనివారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందన్నారు. దీని ప్రభావంతో ఈనెల 14 నుంచి 16 మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.