ఏపీకి మరో భారీ పరిశ్రమ.. ఏకంగా రూ.1.47 లక్షల కోట్లతో, ఆ జిల్లాకు మహర్దశ.. నవంబర్‌లో ఫిక్స్

5 months ago 14
Andhra Pradesh ArcelorMittal Steel Plant Rs 1.47 Lakh Crores: విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు తీసుకురావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ సదస్సులో గూగుల్‌తో డేటాసెంటర్ ఏర్పాటుకు ఒప్పందం, ఏరోస్పేస్ సిటీ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అనకాపల్లిలో ఆర్సెలార్‌ మిత్తల్ భారీ స్టీల్ ప్లాంట్ రాబోతోందని, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని మంత్రి లోకేష్ వెల్లడించారు.
Read Entire Article