ఏపీకి మరో భారీ పరిశ్రమ వచ్చే ఛాన్స్.. చంద్రబాబుతో ఎస్‌ఏఈల్ ప్రతినిధుల భేటీ

1 month ago 4
ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎస్ఏఈఎల్ ఇండస్ట్రీస్ ఆసక్తి చూపిస్తోంది. ఏపీలో 1200 మెగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణానికి పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లతో ఎస్ఏఈఎల్ సంస్థ ప్రతినిధులు భేటీయై చర్చించారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Read Entire Article