ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ఆగ్నేయాసియాలోనే పెద్ద యూనిట్, ఆ జిల్లాకు మహర్దశ!

1 month ago 3
Andhra Pradesh Daikin Invests Rs 1000 Crore: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ప్రముఖ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. జపాన్‌కు చెందిన డైకిన్‌ ఇండస్ట్రీస్‌ తిరుపతి సమీపంలో ఉన్న శ్రీ సిటీలో కంప్రెసర్ల తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. డైకిన్ తైవాన్‌కు చెందిన రెచి ప్రెసిషన్‌‌తో కలిసి రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. ఇక్కడే కంప్రెసర్లను తయారు చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు.
Read Entire Article