ఏపీకి మరో భారీ పెట్టుబడి.. మళ్లీ విశాఖపట్నానికే, రూ.2,172 కోట్లతో ప్రాజెక్ట్

4 months ago 16
Raheja Investment In Visakhapatnam: విశాఖపట్నంలో మరో భారీ పెట్టుబడి రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కె.రహేజా కార్పొరేషన్, ఐటీ కంపెనీల కోసం రూ.2,172.26 కోట్ల పెట్టుబడితో వాణిజ్య, నివాస భవనాలను నిర్మించనుంది. మధురవాడ ఐటీ హిల్‌లో 27.10 ఎకరాల భూమిని కోరింది. ఈ ప్రాజెక్టుతో దాదాపు 9,681 మందికి ఉపాధి లభించనుంది. విశాఖపట్నం ఐటీ రంగం మరింతగా అభివృద్ధి చెందనుంది. రాబోయే రోజుల్లో మరికొన్ని పెట్టుబడులు వస్తాయని చెబుతున్నారు.
Read Entire Article