ఏపీకి మరో భారీ ప్రాజెక్టు..! ఏకంగా రూ.60 వేలకోట్లు.. గేమ్ ఛేంజర్ కానుందా?

1 day ago 3
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్టు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్యూమినియం రంగంలో ప్రముఖ సంస్థ అయిన రియో టింటో.. పదేళ్ల తర్వాత భారతదేశంలోని ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. భారతదేశానికి చెందిన ఏఎంజీ మెటల్స్ అండ్ మెటీరియల్స్ సంస్థతో రియో టింటో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఓ అల్యూమినియం ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం ఏపీలోని ఓ పోర్టు సమీపంలోని ప్రాంతంపై ఫోకస్ చేసినట్లు ఊహాగానాలు వస్తున్నాయి.
Read Entire Article