ఏపీకి మరో భారీ ప్రాజెక్టు.. రూ. 49 వేలకోట్ల పెట్టుబడులకు ఒప్పందం..

1 month ago 2
ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు టాటా పవర్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాటా పవర్ సంస్థ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పందం వివరాలను నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రూ.49000 కోట్లు పెట్టుబడితో 7 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Read Entire Article