ఏపీకి మరో భారీ ప్రాజెక్టు.. రూ.9,910 కోట్లతో.. ఆ జిల్లా రూపురేఖలు మారతాయ్.!

4 months ago 15
ఏపీకి మరో భారీ ప్రాజెక్టు రానుంది. కర్నూలు జిల్లాలో హైబ్రిడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టును గ్రీన్‌ఫీల్డ్, యాక్సిస్ ఎనర్జీ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఎవ్రెన్ సంస్థ చేపట్టనుంది. ఈ క్రమంలోనే గ్రీన్‌ఫీల్డ్‌కు రూ.7500 కోట్లు నిధులు మంజూరు చేస్తూ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటులో వేగం పెరగనుంది. ఈ ప్రాజెక్టు కింద కర్నూలు జిల్లాలో సౌర, పవన్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది.
Read Entire Article