ఏపీకి మరో రూ.1000 కోట్ల ప్రాజెక్టు.. ఆ జిల్లాలోనే.! ఆ ప్రాంతానికి మహర్దశ..

1 month ago 4
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో కీలక ప్రాజెక్టు రానున్నట్లు తెలిసింది. సత్యసాయి జిల్లా హిందూపురంలో పెట్టుబడులు పెట్టేందుకు రేమండ్ గ్రూప్ ఆసక్తి చూపినట్లు సమాచారం. గార్మెంట్స్ సహా వివిధ రంగాలలో రూ.1000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు రేమండ్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగానే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం.
Read Entire Article