ఏపీకి రాయల్‌ఎన్‌ఫీల్డ్ తయారీ యూనిట్.. అక్కడే ఫిక్స్, ఆ జిల్లాకు మహర్దశ

1 hour ago 3
Royal Enfield To Invest Rs 2508 Crore In Andhra Pradesh: ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ యూనిట్ రావడం ఖాయమైంది. రెండు దశల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ యూనిట్ ప్రారంభించనున్నారు. మొత్తం రూ.2,508 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. తిరుపతి జిల్లాలోని సత్యవేడు ప్రాంతంలో 267 ఎకరాల్లో యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్ ద్వారా 3వేలమంది వరకు ఉపాధి దొరుకుతుందంటున్నారు. 2028-29నాటికి తొలిదశ పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
Read Entire Article