ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వర్షాలు పడతాయి

1 year ago 30
AP Weather Today: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఉపశమనం కలిగించే వార్తను అందించింది. ఉత్తరాంధ్రలో శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా ఉంటాయి. రానున్న ఐదు రోజుల్లో రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. మే మొదటి వారంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Read Entire Article