ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

2 hours ago 1
Andhra Pradesh Weather High Temperatures Today: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి! ఉదయం 9 గంటలకే ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. హోంమంత్రి అనిత గారు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఉపద్రవం సంభవించకుండా చూసుకోవాలని ఆదేశించారు.
Read Entire Article