ఏపీకి శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ.. సీమను తాకిన రుతుపవనాలు.. 3 రోజులు వర్షాలు

3 hours ago 1
ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమ జిల్లాలను నైరుతి రుతుపవనాలు తాకినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. 3 రోజులు ఆలస్యంగా ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు తెలిపింది. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో తొలకరి జల్లులు పడుతాయని అంచనా వేసింది. ఈనెల 10వ తేదీ నాటికి రాష్ట్రంలోని సగానికి పైగా భూభాగంలో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది.
Read Entire Article