ఏపీకి శుభవార్త.. భారీ పెట్టుబడులకు భారత్ ఫోర్జ్ ఆసక్తి.. ఆ ప్రాంతాల్లోనే..

3 months ago 15
ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఫోర్జ్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచింది. ఈ మేరకు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కల్యాణి భేటీ అయ్యారు. నౌకా నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. అందులో భాగంగా విశాఖపట్నం, తిరుపతి, గండికోటలో పెట్టుబడులకు ఆసక్తి తెలిపారు. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రాంలో ఉన్న అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి.. ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
Read Entire Article