ఏపీని వదలని వానలు.. 3 రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం

10 months ago 22
ఆంధ్రప్రదేశ్‌ని వానలు వదలడం లేదు. మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని.. కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలో నేటి నుంచి అనగా అక్టోబర్ 12 ఆదివారం నుంచి 14 మంగళవారం వరకు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆ వివరాలు..
Read Entire Article