ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

1 month ago 3
Andhra Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు వస్తోంది.. బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు ఏపీలో చలి తీవ్రత కూడా పెరుగుతోంది.. ఏపీ వెదర్ అప్డేట్ ఇలా ఉంది.
Read Entire Article