ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణ హెచ్చరిక

6 months ago 6
Ap Weather Today: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడిందని మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపింద.ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి ఇవాళ దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు. ఆతర్వాత మరో 2 రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.
Read Entire Article