Andhra Pradesh Rainsఫ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది విపత్తుల నిర్వహణ సంస్థ. గురువారం వరకు వానలు కొనసాగతాయంటున్నారు.. ఇవాళ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు.. రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధ, గురువారాల్లో కూడా వర్షాలు పడతాయంటున్నారు. ఏపీలో వర్షాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.