ఏపీపై తుఫాన్ ప్రభావం.. ఆ బస్సులన్నీ రద్దు, ఆర్టీసీ కీలక నిర్ణయం

6 months ago 10
APSRTC Cyclone Montha Advisory Suspends Bus Services: మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీ ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. రద్దీగా ఉండే రూట్లలోనే బస్సులు నడపాలని, అవసరం లేని చోట్ల ఆపేయాలని ఆదేశించారు. దూరప్రాంత సర్వీసులను కూడా ప్రయాణికుల సంఖ్యను బట్టి నడపాలి, లేదంటే రద్దు చేయాలి. రద్దు సమాచారాన్ని ముందుగానే తెలియజేయాలని, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాత్రిపూట బస్సులను డిపోలకు తరలించాలని సూచించారు. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article