ఏపీలో 6, తెలంగాణలో 4.. మూడు ముక్కలుగా లోక్‌సభ నియోజకవర్గాల విభజన

1 month ago 11
Andhra Pradesh Lok Sabha Constituencies To Split Three: ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి లోక్‌సభ నియోజకవర్గాల విభజనకు సంబంధించి కీలక సిఫార్సులు చేసింది. 170 స్థానాల్ని విభజిస్తే సరిపోతుందని సూచించింది. ఏపీలోని కడప, రాజంపేట, విశాఖపట్నం, అనంతపురం, కడప, నంద్యాల, కర్నూలు నియోజకవర్గాలను మూడుగా.. మచిలీపట్నాన్ని రెండుగా విభజించాలని సూచించారు. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్‌ల నియోజకవర్గాలను మూడుగా.. చేవెళ్ల నియోజకవర్గాన్ని రెండుగా విభజించాలని ప్రతిపాదించారు.
Read Entire Article