ఏపీలో అక్కడ ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు కీలక ప్రకటన

4 months ago 5
ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. అయితే అదెక్కడో వరదలతో అతలాకుతలమైన వరద ప్రభావిత ప్రాంతాల్లో బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వరద ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యలపై విలేకర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ మేరకు ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే కేంద్రం నుంచి వరద సాయం విడుదలైందన్న విషయమై సమాచారం లేదన్నారు. శనివారం ఉదయం వరద నష్టంపై ప్రాథమిక నివేదిక పంపనున్నట్లు వెల్లడించారు.
Read Entire Article