ఏపీలో అక్కడ కొత్తగా బైపాస్.. హైదరాబాద్‌కు దూసుకెళ్లొచ్చు, విజయవాడకు త్వరగా వెళ్లొచ్చు

8 months ago 18
Vijayawada Hyderabad National Highway 65 Nandigama Bypass: నందిగామ బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపులో పురోగతి కనిపించింది. రూ.2.81 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినా, ఇంకా రూ.18.46 కోట్లు చెల్లించాల్సి ఉంది. కొందరికి ఇళ్ల స్థలాలకు ఎక్కువ, సాగుభూములకు తక్కువ పరిహారం ఇచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. మిగిలిన సొమ్ములు కూడా త్వరలో రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తారని భావిస్తున్నారు.
Read Entire Article