ఏపీలో ఆ 108 వాహనాలను వేలం వేయాలని నిర్ణయం.. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్, కారణం ఏంటంటే!

4 hours ago 2
AP Govt E Auction For Old 108 Ambulances: ఏపీ ప్రభుత్వం 108 వాహనాలను వేలం వేయబోతోంది. రాష్ట్రంలో మూలనపడ్డ 291 అంబులెన్సులను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ వేలానికి సంబంధించి ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ప్రత్యేక నిబంధనల మేరకు ఈ-వేలం ద్వారా మూలనపడ్డ 108 అంబులెన్స్‌లను విక్రయించనుంది. అనంతరం ప్రభుత్వానికి ఓ నివేదికను కూడా అందజేయనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article