ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా 5జీ ఆండ్రాయిడ్ మొబైల్స్, కీలక ప్రకటన

10 months ago 25
AP Govt Voa Employees Free Mobiles: ఆంధ్రప్రదేశ్‌లో వీవోఏలకు కాలపరిమితి రద్దు చేస్తూ ప్రభుత్వం తీపికబురు అందించింది. అంతేకాదు వీవోఏలకు 5జీ ఆండ్రాయిడ్ ఫోన్లు అందిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మరోవైపు పెన్షనర్లకు అదనపు పెన్షన్ ఆటోమెటిక్‌గా అందేలా సాఫ్ట్‌వేర్ మార్పులు కోరారు. ఇటు రాష్ట్రంలో రూ.2,500 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
Read Entire Article