ఏపీలో ఆ ఉద్యోగులకు సూపర్ న్యూస్.. వేతనాలు పెంపు, ఆదేశాలు జారీ

7 months ago 8
AP Municipal Outsourcing Workers: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ శాఖలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచింది. మున్సిపల్ శాఖలోని ఔట్‌సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్ల వేతనం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరి -1 ఉద్యోగులకు మూడు వేలు, కేటగిరీ -2 వర్కర్లకు రూ.3000, కేటగిరీ -3 వర్కర్లకు రూ.3500 చొప్పున పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Read Entire Article