ఏపీలో ఆ కుటుంబాలకు శుభవార్త.. ఉచిత విద్యుత్.. దరఖాస్తు వివరాలివే..

1 hour ago 2
రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. పేద, మధ్యతరగతి బీసీ కులాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తోంది. నాయీ బ్రాహ్మణులు, రజకులు, స్వర్ణకారులు, బీపీఎల్ కుటుంబాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్హులైనవారు అవసరమైన పత్రాలతో వెంటనే విద్యుత్ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
Read Entire Article