Andhra Pradesh Dommara Caste Renamed As Dora Vamsa: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొమ్మర సామాజికవర్గం పేరును 'దొర వంశం'గా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుతో వారిని కించపరిచే వ్యాఖ్యలకు అడ్డుకట్ట పడుతుందని, వారి మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై దొర వంశం పేరుతోనే కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయబడతాయి. ఇది దొమ్మర సామాజికవర్గం సమస్యకు పరిష్కారం చూపుతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.