Andhra Pradesh Conocarpus Trees Chopping Pil: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోనో కార్పస్ చెట్ల నరికివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ చెట్ల నరికివేతపై లాయర్లు తమ వాదనలు వినిపించారు.. అయితే చెట్లను నరికివేయకుండా ఉండేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ పిల్‌పూ తదుపరి విచారణనకు అక్టోబర్ 6కి వాయిదా వేసింది.