ఏపీలో ఆ ప్రభుత్వ అధికారులకు ప్రమోషన్లు.. ఎన్నో ఏళ్ల కల నెరవేరింది

1 year ago 23
AP Govt Health Department Doctors And Officials Promotions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో ఉద్యోగులకు పదోన్నతుల పండుగను తీసుకువచ్చింది. వైద్యులు, అధికారులు కలిపి మొత్తం 223 మందికి ప్రమోషన్లు కల్పించాలని నిర్ణయించింది. అంతేకాకుండా, ఆయుష్ విభాగంలో అదనపు సంచాలకుల పోస్టుకు ఆమోదం తెలుపుతూ, ప్రజారోగ్య విభాగంలో డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article