ఏపీలో ఆ మహిళలకు బంపరాఫర్.. ఉచితంగా రూ.11వేల వరకు ఇస్తారు, ఇలా దరఖాస్తు చేస్కోండి

6 months ago 15
Andhra Pradesh Women PMMVY Enrollment Details: ఆరోగ్యకరమైన కాన్పులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు రూ.11 వేల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. గర్భిణులు దగ్గరలోని అంగన్‌వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. త్వరలోనే పూర్తిస్థాయి విధివిధానాలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.
Read Entire Article