ఏపీలో ఆ మూడు ప్రధాన రహదారులు హైవేలుగా.. ఈ రూట్‌లో డీపీఆర్, ఆ మూడు జిల్లాలకు మహర్దశ

10 months ago 31
Guntur Parchur National Highway: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు జిల్లాలో మూడు ప్రధాన రహదారుల అభివృద్ధికి నడుం బిగించింది. గుంటూరు-పర్చూరు, గుంటూరు-బాపట్ల, మంగళగిరి-తెనాలి-నారాకోడూరు రోడ్లను పీపీపీ విధానంలో నాలుగు లైన్లుగా మార్చనున్నారు. దీనికోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఈ మూడు రహదారుల విస్తరణతో ప్రయాణం సులభతరం అవ్వడమే కాకుండా, ఆర్థికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. మరి ఈ మూడు ప్రాజెక్టు ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.
Read Entire Article