ఏపీలో ఆ రూట్‌లో కొత్త రైల్వే లైన్.. రూ.1952 కోట్లతో, మరిన్ని రైళ్లు నడిపే ఛాన్స్

1 year ago 31
Vijayawada Kazipet Third Railway Line Works: విజయవాడ-ఖాజీపేట మధ్య రూ.1952 కోట్లతో నిర్మిస్తున్న మూడో రైల్వే లైన్‌లో భాగంగా, విజయవాడ స్టేషన్ దగ్గర ఐదు కిలోమీటర్ల మార్గాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. దీనివల్ల రైళ్ల రాకపోకలు సులువు అవుతాయని, సరకు రవాణాకు ప్రత్యేక లైన్ ఉండటంతో ప్రయాణికుల రైళ్లకు ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు 2025 నాటికి పూర్తవుతుంది. మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి!
Read Entire Article