ఏపీలో ఆ రైతులందరికీ శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు జమ..

7 months ago 10
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు శుభవార్త తెలిపింది. అమరావతి రైతుల ఖాతాల్లో రూ. 163.67 కోట్ల కౌలు డబ్బులను జమ చేసింది. సాంకేతిక కారణాల వల్ల డబ్బులు అందని రైతులు బ్యాంకులకు వివరాలు అందించాలని సీఆర్డీఏ సూచించింది. అంతేకాకుండా, అమరావతిలో భూమిలేని పేదలకు పింఛన్లు విషయంలో ఏపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొత్తగా 1575 కుటుంబాలకు నెలకు రూ.5000 చొప్పున పింఛన్ ఇవ్వనున్నారు.
Read Entire Article