ఏపీలో ఆ రైల్వేస్టేషన్‌ దశ తిరిగింది.. ఎయిర్‌పోర్టు రేంజులో.. ఏకంగా 14 ప్లాట్‌ఫాంలు..

7 months ago 14
ఆంధ్రప్రదేశ్‌లో పలు రైల్వేస్టేషన్లకు మహర్దశ పడుతోంది. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద రాష్ట్రంలోని రైల్వేస్టేషన్లను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలోనే విశాఖపట్నం రైల్వేస్టేషన్ మీద కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. 466 కోట్ల రూపాయలతో విశాఖపట్నం రైల్వే్స్టేషన్ పునర్నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఆరు ప్లాట్‌ఫాంలు నిర్మించనున్నారు.
Read Entire Article