ఏపీలో ఆ విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షలు చొప్పున సాయం చేసిన ప్రభుత్వం

1 hour ago 1
Andhra Pradesh Government Swanthvana Scheme Rs 3 Lakhs: రాష్ట్రంలో అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి. దురదృష్టవశాత్తు మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ‘స్వాంతన’ పథకం ద్వారా రూ.3 లక్షల చొప్పున ఆర్థిక భరోసా అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 11 కుటుంబాలకు రూ.33 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశామన్నారు మంత్రి స్వామి.
Read Entire Article