ఏపీలో ఆదివారం, రంజాన్ రోజు కూడా ఆ ప్రభుత్వ ఆఫీస్‌లు పనిచేస్తాయి.. ఎందుకంటే!

3 weeks ago 2
AP Registration Offices Open On March 30 31st: ఏపీ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30, 31న కూడా ప్రభుత్వ కార్యాలయాలు ఓపెన్ చేసి ఉంటాయి.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు రోజులు ఆఫీస్‌లు ఓపెన్ చేసి ఉంటాయని.. ప్రజలు సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఆఫీస్‌లు పని చేస్తాయి అన్నారు.
Read Entire Article