ఏపీలో ఇమామ్, మౌజన్‌లకు శుభవార్త.. మూడు నెలలకు కలిపి ఒకేసారి జీతాలు విడుదల

1 hour ago 1
Andhra Pradesh Imam Mouzan Salaries Released For Three Months: ఏపీ మైనార్టీ శాఖ ఇమామ్, మౌజన్‌లకు గౌరవ వేతనాలను విడుదల చేసింది. ఈ మేరకు రూ.22.50 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు, మౌజన్‌లకు నెలకు రూ.5 వేలు చొప్పున గౌరవ వేతనాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలలకు సంబంధించి జీతాలు విడుదల చేశారు.
Read Entire Article