ఏపీలో ఇల్లు లేని వారికి శుభవార్త, కీలక అప్‌డేట్.. ముహూర్తం ఫిక్స్..

1 month ago 6
రాష్ట్రంలో అందరికీ ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా పేదల కోసం ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసి.. ఉగాది రోజున 5 లక్షల ఇళ్లల్లో గృహప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. ఉగాది నాటికి లక్ష్యం చేరుకునేలా వేగంగా నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read Entire Article