ఏపీలో ఇవేం ఎండలు బాబోయ్.. ఈ జిల్లాల్లో ఏకంగా 47 డిగ్రీలు, ప్రజలకు హెచ్చరిక

4 hours ago 1
Andhra Pradesh Record Temperatures And Heat Waves: ఏపీ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఇవాళ శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు 45-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్నారు. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ప్రజలకు ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్లొద్దంటున్నారు.
Read Entire Article