ఏపీలో ఈ 'ROR' గురించి తెలుసా.. దక్షిణాసియా ఖండంలో అరుదైన.. రైళ్లు రయ్‌ రయ్‌మంటూ

7 months ago 17
Vijayawada Gudur Third Railway Line Works Update: విజయవాడ రైల్వే డివిజన్‌లో రూ.3246 కోట్లతో చేపట్టిన మూడో రైలు మార్గం పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. మరోవైపు, మనుబోలు-గూడూరు మధ్య రైల్వే వంతెన దక్షిణాసియా ఖండంలోనే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2027 నాటికి విజయవాడ-గూడూరు మధ్య లెవెల్ క్రాసింగ్ గేట్లు తొలగించాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రయాణికుల భద్రత కోసం రైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
Read Entire Article