ఏపీలో ఈ ఉచిత ప్రభుత్వ పథకం గురించి తెలుసా?.. రూపాయి కట్టక్కర్లేదు, నెలనెలా ఆదాయం పొందొచ్చు

5 months ago 11
AP Sc St Homes Solar Electricity Connections Free: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలకు శుభవార్త! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడేవారికి ఉచిత సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తున్నారు. సొంత ఇల్లు ఉండి, పైకప్పుపై సౌర పలకలు పెట్టడానికి స్థలం ఉన్నవారు అర్హులు. రూ.78,000 వరకు సబ్సిడీతో పాటు, నెలకు రూ.200 అదనంగా కూడా లభిస్తాయి.
Read Entire Article