ఏపీలో ఈ పథకం గురించి తెలుసా.. ఈ చిన్న పనిచేస్తే ఒక్కొక్కరికి రూ.2లక్షలు.. ఉచితంగానే, త్వరపడండి!

3 weeks ago 4
Andhra Pradesh E Shram Rs 2 Lakhs: కేంద్రం ఏపీ ప్రజలకు తీపికబురు చెప్పింది.. కేంద్రం ఈ-శ్రమ్‌ పోర్టల్ ద్వారా అసంఘటిత, వలస కార్మికులకు సామాజిక భద్రత కల్పించే పనిలో ఉందే. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 16-59 ఏళ్ల మధ్య ఉన్న వారు ఈ ఫథకానికి అర్హులు. అయితే చాలామందికి ఇప్పటి వరకు ఈ పథకం గురించి తెలియదు.. అందుకే కార్మికశాఖ అధికారులు ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తున్నారు.
Read Entire Article