ఏపీలో ఉన్న పాకిస్థాన్ కాలనీ పేరు మార్చేశారు.. కొత్తగా ఏ పేరు పెట్టారంటే!

2 months ago 5
Vijayawada Pakistan Colony Renamed As Bhagiratha Colony: ఆంధ్రప్రదేశ్‌లో పాకిస్థాన్ కాలనీ ఒకటి ఉంది. తమ కాలనీకి పాకిస్థాన్‌ పేరు మార్చాలంటూ స్థానికులు ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నారు. ఎట్టకేలకు వారి పోరాటం ఫలించింది.. ఆ కాలనీ పేరును అధికారులు మార్చేశారు. విజయవాడల కార్పొరేషన్‌ 62వ డివిజన్‌లో ఈ పాకిస్థాన్ కాలనీ ఉంది. అధికారులు మున్సిపల్ కార్పొరేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 418 ప్రకారం ఈ కాలనీ పేరు మార్చేశారు. వీరి ఆధార్ కార్డుల్లో అడ్రస్ మార్చేస్తున్నారు.
Read Entire Article