Andhra Pradesh Mgnrega Workers Daily Wage Rs 300 Hiked: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కూలీలకు రోజువారీ కూలి రూ.300 చెల్లించేలా అడుగులు ముందుకు వేసత్ోంది. ఇప్పటికే ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షలు చేశారు. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్ర, జిల్లాల స్థాయిలో వేతన మానిటరింగ్ సెల్ ఏర్పాటుకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.