ఏపీలో ఎండల తీవ్రత.. అక్కడ ఏకంగా 40 డిగ్రీలు, ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

5 hours ago 1
Andhra Pradesh Weather Today Temperatures: ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ఎండల తీవ్రత కనిపిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, ఏలూరు జిల్లా, మిగిలిన మరికొన్నిజిల్లాల్లో వేడిగాలులు వీస్తాయంటున్నారు. ఆయా జిల్లాల ప్రజలు ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మంగళవారం 39 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Read Entire Article