ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అప్‌డేట్.. పోలింగ్ కేంద్రాల ఖరారుకు షెడ్యూలు విడుదల

1 day ago 1
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఖరారు కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం సెప్టెంబర్ 15న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రచురణ.. సెప్టెంబర్ 19వ పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటన ఉంటుంది. మరోవైపు ఈ నెలాఖరుతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం పూర్తి కానుంది.
Read Entire Article